చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం.. పిక్స్ వైరల్ | Bollywood Tv Actress Neha Marda Baby Shower Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Neha Marda: చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం.. పిక్స్ వైరల్

Feb 5 2023 8:53 PM | Updated on Feb 5 2023 8:54 PM

Bollywood Tv Actress Neha Marda Baby Shower Pics Goes Viral - Sakshi

చిన్నారి పెళ్లికూతురు ఫేం నేహా మర్దా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. పదేళ్ల క్రితం ఆయుష‍్మాన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. గతంలోనే తాను గర్భం దాల్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది నేహా. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ శుభవార్త పంచుకుంది.

ఇటీవల జరిగిన సీమంతం వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకుంది చిన్నారి పెళ్లికూతురు. ఈ వేడుకల్లో బంధువులతో పాటు పలువురు బుల్లితెర నటులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.  కాగా.. నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement