Bigg Boss 6: ‘కుర్రాడు బాబోయ్‌’ డీజే సాంగ్‌కి ఆదిరెడ్డి స్టెప్పులేస్తే..

Bigg Boss 6 Telugu Latest Promo: Adireddy Dance Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం ఆటలు, పాటలు కామన్‌. నాగార్జన వచ్చి కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్‌ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్‌ చేసి వెళ్తాడు. ఈ  ఆదివారం కూడా హౌస్‌మెట్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కంటెస్టెంట్స్‌తో‘సుత్తిదెబ్బ’గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఒక్కొక్కరు లేచి నాగ్‌ అడిగే ప్రశ్నకు సూట్‌ అయ్యే వ్యక్తిపై సుత్తితో కొట్టాలి. ఈ గేమ్‌ చాలా ఫన్నీగా సాగినట్లు తెలుస్తోంది. ఈ హౌస్‌లో ఫేక్‌ కంటెస్టెంట్‌ ఎవరని ఫైమాని అడగ్గా.. ఆరోహి పేరు చెబుతూ ఆమె తలపై సుత్తితో కొట్టింది.

ఇక నోటిదూల ఎవరికి ఎక్కువ అని అడగ్గా.. ఆదిరెడ్డి వెళ్లి గీతూ తలపై కొట్టాడు. ఈ విషయాన్ని ఆడియన్స్‌ కూడా ఇనామస్‌గా ఒప్పుకున్నారు. ఇక హౌస్‌లో తిండిబోతు రోహిత్‌ అని సుదీప చెప్తే..ఆడియన్స్‌ మాత్రం శ్రీసత్యకు ఓటేశారు. ఇక ఈ గేమ్‌ చివరల్లో కంటెస్టెంట్స్‌ అంతా 'కుర్రాడు బాబోయ్‌ కుంపటెట్టినాడు'డీజే సాంగ్‌కు స్టెప్పులేసి అలరించాడు. నాగార్జున మాత్రం ఆదిరెడ్డిని ప్రత్యేకంగా మరోసారి ఆ పాటకు డ్యాన్స్‌ చేయమని అడగడంతో ఆయన..తనకు వచ్చిన స్టెప్పులతో మ్యానేజ్‌ చేశాడు. ఆదిరెడ్డి స్టెప్పులు చూసి నాగార్జున పగలబడి నవ్వాడు. ఇక హౌస్‌ నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తేలిపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం నేహా ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-09-2022
Sep 25, 2022, 11:22 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం గలాట గీతూ హవా నడుస్తోంది. మూడు వారాలుగా గీతూ ఆట తీరుపై నాగార్జున ప్రశంసలు కురిపిస్తూనే...
25-09-2022
Sep 25, 2022, 10:51 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రసవత్తరంగా ముందుకు సాగుతుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి...
24-09-2022
Sep 24, 2022, 23:33 IST
బిగ్‌బాస్‌ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తెరపైకి ఎప్పుడు ఎలాంటి రూల్‌ వస్తుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా...
24-09-2022
Sep 24, 2022, 13:38 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతోంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన...
24-09-2022
Sep 24, 2022, 10:12 IST
బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన​్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్‌ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన...
23-09-2022
Sep 23, 2022, 10:41 IST
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ముగుస్తుంది. పోలీస్‌ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్‌-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల...
22-09-2022
Sep 22, 2022, 13:36 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్‌ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు...
22-09-2022
Sep 22, 2022, 09:24 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు...
21-09-2022
Sep 21, 2022, 15:15 IST
బిగ్‌బాస్‌ -6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట గేమ్‌ కొనసాగుతుంది. ఇందులో పోలీసులు, దొంగలుగా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే...
21-09-2022
Sep 21, 2022, 12:43 IST
సత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్‌ రెడ్డి...
21-09-2022
Sep 21, 2022, 10:50 IST
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట అనే టాస్కులో ఇనాయాకు శ్రీహాన్‌, రేవంత్‌లతో గొడవ అవుతుంది. మరోవైపు రూల్స్‌...
20-09-2022
Sep 20, 2022, 15:15 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ని నిర్వహించాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా కొంతమంది...
20-09-2022
Sep 20, 2022, 10:13 IST
బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్స్‌ రచ్చ ఓ రేంజ్‌లో జరిగింది. శ్రీహాన్‌ తప్పా మిగతా ఇంటిసభ్యులంతా ఒకరిపై ఒకరు గట్టిగానే కౌంటర్‌...
19-09-2022
Sep 19, 2022, 16:44 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో మూడోవారం నామినేషన్స్‌ హీట్‌ మొదలైంది. డబుల్‌ ఎలిమినేషన్‌తో జలక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి నామినేషన్స్‌లోనూ తాము చెప్పాలనుకున్న...
18-09-2022
Sep 18, 2022, 23:35 IST
బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి శనివారం అంతా గట్టిగా క్లాస్‌ పీకిన నాగార్జున..ఆదివారం మాత్రం వారితో చాలా సరదాగా గడిపాడు. సండే అంటే...
18-09-2022
Sep 18, 2022, 13:09 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం తమన్నా సందడి చేసింది. తమన్నా లేటెస్ట్‌ మూవీ బబ్లీ బౌన్సర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆదివారం...
18-09-2022
Sep 18, 2022, 09:25 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో మొదటి వారం కూల్‌గా ఉండి కంటెస్టెంట్స్‌తో సరదాగా ఆటలు ఆడించిన హోస్ట్‌ నాగార్జున..రెండో వారం మాత్రం ఫుల్‌...
17-09-2022
Sep 17, 2022, 19:44 IST
బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం వీకెండ్‌ ఎపిసోడ్‌. తొలివారం వీకెండ్‌లో ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌తో సరదసరదాగా ఆటలు...
17-09-2022
Sep 17, 2022, 08:59 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో రెండోవారం ఇంటి కెప్టెన్‌ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్‌ కోసం సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి...
16-09-2022
Sep 16, 2022, 15:45 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top