Arjun Kalyan: జనాల ప్రేమ కాదు సత్య ప్రేమ మాత్రమే గెల్చుకున్నావ్‌.. యాంకర్‌

Bigg Boss 6 Telugu: Arjun Kalyan Exit Interview With Anchor Shiva - Sakshi

బిగ్‌బాస్‌ కోసం శ్రీసత్య సినిమా ఛాన్స్‌ వదులుకుంది. కానీ శ్రీసత్య కోసం అన్నీ వదులుకుని బిగ్‌బాస్‌ షోకి వచ్చాడు అర్జున్‌ కల్యాణ్‌. నిత్యం ఆమె నామస్మరణలోనే ఉంటూ ఆటను పక్కనపెట్టేశాడు. తను ఛీ కొట్టినా ఏం పర్లేదని దులిపేసుకుంటూ తన వెనకాలే పడ్డాడు. ఆమె మీద చూపించిన ఇంట్రస్ట్‌ గేమ్‌ మీద పెడితే బాగుంటుందని ఎంతమంది చెప్పినా తను మాత్రం శ్రీసత్యకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే గేమ్‌ ఆడటం కూడా మొదలుపెట్టాడు. కానీ అప్పటికే చాలా లేటయింది. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిపోయిన జనాలు హౌస్‌ నుంచి పంపించేశారు. ఏడోవారంలో అర్జున్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అర్జున్‌ తాజాగా బిగ్‌బాస్‌ కెఫెలో యాంకర్‌ శివకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ముందుగా యాంకర్‌ శివ మాట్లాడుతూ.. జనాల ప్రేమ, ఆదరణ పొందడానికి బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని మొదటి రోజు చెప్పావు, కానీ వచ్చేరోజు మాత్రం శ్రీసత్యకోసమే వెళ్లానన్నావు. అంటే జనాలను మోసం చేశావా? అని అడిగాడు. దానికతడు జనాల ప్రేమ పొందడమే నాకు మొదట కావాల్సింది అని ఆన్సరిచ్చాడు. కానీ నువ్వు ఆమె ప్రేమ మాత్రమే గెల్చుకున్నావని కౌంటరిచ్చాడు యాంకర్‌. ఇక రేవంత్‌ మనుషులను తక్కువ చేసి మాట్లాడతాడని, గేలి చేస్తాడని విమర్శించాడు అర్జున్‌. ఇనయ భూచక్రం అని, సూర్య చిచ్చుబుడ్డి, శ్రీహాన్‌ రాకెట్‌, శ్రీసత్య థౌజండ్‌వాలా అని ట్యాగులిచ్చాడు. రేవంత్‌తో మంచిగా ఉంటూనే అతడి గురించి అందరి దగ్గరా మాట్లాడావు, మరి నిన్ను కన్నింగ్‌ అనకూడదా? అని ప్రశ్నించగా అది నా గేమ్‌ అని కవర్‌ చేశాడు అర్జున్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-10-2022
Oct 26, 2022, 15:52 IST
బ్యాట్స్‌మెన్‌ షాట్‌ కొట్టాక అంపైర్‌ క్యాచ్‌ పట్టడంలా ఉంది అని బాలాదిత్య సెటైర్‌ వేయగా అవునని తలూపాడు ఆదిరెడ్డి.
26-10-2022
Oct 26, 2022, 09:58 IST
బిగ్‌బాస్ షో ప్రతి సీజన్‌లో లవ్‌ ట్రాక్‌ కచ్చితంగా ఉంటుంది. కొంచెం క్లోజ్‌గా మూవ్‌ అయితే చాలు.. ఆ సీన్స్‌ని...
26-10-2022
Oct 26, 2022, 08:43 IST
‘నువ్వు నా జోలికి రావొద్దు’అంటూ మెరీనా గీతూపై ఫైర్‌ అయింది.
24-10-2022
Oct 24, 2022, 23:59 IST
, నాకు మధ్య ఏదేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ మన మధ్య స్నేహం మాత్రమే ఉంది. నాగ్‌ సర్‌...
24-10-2022
Oct 24, 2022, 19:27 IST
ఫస్ట్‌ వీక్‌ నుంచి రూల్స్‌ పాటించనిది నువ్వేనని గీతూ.. నువ్వు గొప్ప అని ఫీలవుతున్నావు, తగ్గించుకో, నా ముందు నువ్వు...
24-10-2022
Oct 24, 2022, 13:36 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మరొక ఎలిమినేషన్‌ ముగిసింది. ఈసారి అర్జున్‌ కల్యాణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈరోజు సోమవారం కావడంతో...
23-10-2022
Oct 23, 2022, 23:05 IST
గీతూ గురించి మాట్లాడుతూ.. అవతలి వాళ్ల మీద కాలూపడమే కాదు తల కూడా ఊపాలి(వాళ్లు చెప్పేది వినాలి) అని వ్యంగ్యంగా...
23-10-2022
Oct 23, 2022, 18:54 IST
వాసంతి షో పీస్‌ అని, ఆమె అందం చూస్తే జెలసీ వచ్చేస్తోందంది ఇనయ. ఇనయ ఇగో వల్ల తాను హర్ట్‌...
23-10-2022
Oct 23, 2022, 17:28 IST
అందులో తన బీఎమ్‌డబ్ల్యూ కారును చూపిస్తూ అందులో ఎక్కి కూర్చున్న హిమజ కాసేపటికే..
23-10-2022
Oct 23, 2022, 16:37 IST
మూవీ షూటింగ్‌ జరుగుతుందంటే చూడటానికి వెళ్లినప్పుడు మా మనవరాలికి ఇంట్రస్ట్‌ ఉంది, ఏదైనా పాత్ర ఉంటే చెప్పండని తాతగారు అన్నారు....
23-10-2022
Oct 23, 2022, 15:44 IST
హీరో కార్తీ దీపావళి సందర్భంగా అందరికీ స్వీట్స్‌ తీసుకొచ్చానన్నాడు. కానీ అది వారు పొందేందుకు గేమ్‌ ఆడించాడు.
23-10-2022
Oct 23, 2022, 14:33 IST
తెలుగు బిగ్‌బాస్‌ 6 సీజన్‌ కంటెస్టెంట్ శ్రీసత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పూర్తి పేరు మంగళంపల్లి శ్రీసత్య.‘తొందరపడకు...
22-10-2022
Oct 22, 2022, 23:58 IST
సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఫలితంగా అతడు అర్జున్‌కు సారీ చెప్పాడు. కానీ తన మనసులో ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు.  ...
22-10-2022
Oct 22, 2022, 20:30 IST
మీ ఫ్రెండ్‌షిప్‌ హద్దులు మీరిందని పలువురు నెటిజన్లు ఆరోహిని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి 'నీకు పొలం...
22-10-2022
Oct 22, 2022, 18:39 IST
కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. జరగరాని నష్టం జరిగిపోయింది. ఒక మాట మీద నిలబడలేని ఈ కన్ఫ్యూజన్‌ మాస్టర్‌ ఈ...
22-10-2022
Oct 22, 2022, 16:46 IST
జీవితంలో ఎదిగేటప్పుడు ఆ భగవంతుడు నాకెన్నో పరీక్షలు పెట్టాడు. కానీ నువ్వు స్మశానానికి తీసుకెళ్లి నాకు పరీక్ష పెట్టావు అంటూ ...
22-10-2022
Oct 22, 2022, 15:51 IST
ఇంట్లో ఉండేందుకు ఎవరు డిజర్వ్‌ అనుకుంటున్నారో చెప్పమని ఒక్కొక్కరిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి అడిగాడు. అనూహ్యంగా చాలామంది
22-10-2022
Oct 22, 2022, 09:44 IST
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ డెంగ్యూ బారిన పడ్డాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్‌ పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఉన్నట్లు...
21-10-2022
Oct 21, 2022, 23:29 IST
చీటీలో ఎవరు పేరు వస్తే వారు నామినేషన్‌లోకి వెళ్లాలంది. ఆ చీటీలో తన పేరే రావడంతో నామినేషన్‌కు సై అంది శ్రీసత్య. 
21-10-2022
Oct 21, 2022, 20:01 IST
ఇవన్నీ చూసిన ప్రేక్షకులు అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్సేనా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను డిజాస్టర్‌ ఎవరో...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top