August 30, 2023, 12:49 IST
అర్జున్.. నీకింకా మార్కెట్ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. దీన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి...
December 18, 2022, 19:48 IST
శ్రీహాన్.. బెస్ట్ లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అవార్డు అందుకున్నాడు.
December 17, 2022, 16:48 IST
గెలుపును తీసుకుంటావు, కానీ ఓటమిని తీసుకోలేవని రేవంత్‌ను తప్పుపట్టిన నువ్వు ఓసారి ప్లేటు తీసి విసిరికొట్టావని గుర్తు చేశాడు. దీనికామె నేను ఫుడ్ మీద...
December 11, 2022, 12:26 IST
బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా లవ్ ట్రాక్‌లు ప్రతి సీజన్‌లో హైలైట్‌గా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-6లోనూ...
December 02, 2022, 19:05 IST
అర్జున్ కల్యాణ్ అమెరికాలో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు...
October 24, 2022, 14:39 IST
జనాల ప్రేమ, ఆదరణ పొందడానికి బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని మొదటి రోజు చెప్పావు, కానీ వచ్చేరోజు మాత్రం శ్రీసత్యకోసమే వెళ్లానన్నావు. అంటే జనాలను మోసం...
October 23, 2022, 23:05 IST
గీతూ గురించి మాట్లాడుతూ.. అవతలి వాళ్ల మీద కాలూపడమే కాదు తల కూడా ఊపాలి(వాళ్లు చెప్పేది వినాలి) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
October 22, 2022, 23:58 IST
సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఫలితంగా అతడు అర్జున్‌కు సారీ చెప్పాడు. కానీ తన మనసులో ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు.
October 22, 2022, 18:39 IST
కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. జరగరాని నష్టం జరిగిపోయింది. ఒక మాట మీద నిలబడలేని ఈ కన్ఫ్యూజన్ మాస్టర్ ఈ వారం
October 21, 2022, 23:29 IST
చీటీలో ఎవరు పేరు వస్తే వారు నామినేషన్‌లోకి వెళ్లాలంది. ఆ చీటీలో తన పేరే రావడంతో నామినేషన్‌కు సై అంది శ్రీసత్య.
October 21, 2022, 15:50 IST
రాజ్.. వాసంతి పేరును ఎత్తడంతో ఆమె ఒంటికాలిపై లేచింది. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ తర్వాత ఎన్ని ఆటలు ఆడలేదు, అయినా సరే తీసుకొచ్చి లీస్ట్‌లో నిలబడితే...
October 20, 2022, 23:44 IST
అతడిని నామినేట్ చేసినా బయటకు వెళ్లడు, టాప్ 5 కంటెస్టెంట్, ఫిక్స్ అయిపోవాల్సిందే అని అని చెప్పింది.
October 20, 2022, 15:43 IST
అర్జున్‌ను ఎత్తి పడేసిన శ్రీహాన్ దమ్ముంటే అడ్డుకో అంటూ తొడకొట్టి సవాలు విసిరాడు. అర్జున్, శ్రీహాన్‌కు గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపిస్తోంది.
October 12, 2022, 23:42 IST
ఇప్పుడే విన్నర్ అని ఊహించుకోకు. కానీ ప్రస్తుతానికైతే టాప్ 5లో ఉంటావు. కొంచెం యాటిట్యూడ్ మార్చుకో. ప్రతి ఆడపిల్ల కూడా గీతూలా ఉండాలి అనిపించేలా చేయు...
October 12, 2022, 16:04 IST
ఇంటిసభ్యులందరూ ఏమీ తినకూడదు లేదంటే బాలాదిత్య సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలి.. అప్పుడే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. అందరూ ఇబ్బందిపడేకంటే
October 08, 2022, 23:20 IST
సూర్యతో కలిపి పిలవడంతో ఇనయ తెగ మెలికలు తిరిగింది. బోనులోకి రాగానే సూర్య మాట్లాడుతూ.. ఇనయ వాంటెడ్‌గా..
October 07, 2022, 23:31 IST
శ్రీసత్య వెళ్లి శ్రీహాన్ దెబ్బతగిలిందా అని అతడిమీద ప్రేమ కురిపించింది. ఆ తర్వాత అర్జున్.. ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీసింది. నాకోసం చివర్లో ...
October 07, 2022, 16:38 IST
సైలెంట్‌గా ఉంటున్న అర్జున్ కల్యాణ్‌కు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కాలం కలిసిరాలేదో మరేంటో కానీ వాళ్ల ప్రేమ మూణ్నాళ్ల
October 06, 2022, 13:43 IST
బిగ్‌బాస్-6లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బోలెడం ఎమోషనల్ జర్నీ కూడా కనిపిస్తుంది. ఈవారం బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ బిగ్...
October 04, 2022, 15:44 IST
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హీట్‌ను కూల్ చేసేందుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హౌస్‌మేట్స్...
October 03, 2022, 16:14 IST
బిగ్‌బాస్ సీజన్-6 ఇప్పుడు ఐదోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యే భలే ఫిట్టింగు పెట్టాడు. ఇద్దరి...
October 01, 2022, 10:23 IST
ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌లో ముగ్గురు కెప్టెన్లు అయ్యారు. తొలివారం బాలాదిత్య, రెండోవారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డిలు కెప్టెన్ అయ్యారు. ఇక నాలుగోవారం...