Bigg Boss 6 Telugu: కెప్టెన్‌గా ఆదిరెడ్డి, జైలుకు వెళ్లిన అర్జున్‌.. ఏడ్చేసిన కీర్తి

Bigg Boss 6 Telugu: Adi Reddy Becomes Captain Arjun Went To Jail - Sakshi

బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన​్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్‌ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన అభిప్రాయం చెప్తుంది. దీనికి ఇంటి సభ్యులు కూడా అంగీకరించి ఆమెకు 10నిమిషాల చైన్‌ను కట్టబెడతారు. మరోవైపు అందరికంటే తక్కువగా జీరో మినిట్స్‌ ట్యాగ్‌తో అ‍ర్జుణ్‌ జైలుకు వెళ్తాడు. ఇంకా మరెన్నో విశేషాలను బిగ్‌బాస్‌ సీజన్‌-6 20వ ఎపిసోడ్‌ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. 

బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్సీ ఎంపిక కోసం ఎత్తెర జెండా అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా  ఇసుక కుప్పలో నుంచి ఇసుకను ఓ చిన్న బకెట్‌లో తీసుకెళ్లి వాళ్లకు కేటాయించిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది. పైమా డిస్‌క్వాలిఫై అయినందున ఆదిరెడ్డి, శ్రీహాన్‌, సత్యలు ఈ టాస్క్‌లో ఆడారు. శ్రీహాన్‌ గెలుపుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోతాడు. అందరికంటే ముందుగా ఆదిరెడ్డి టాస్క్‌ను విజయవంతంగా కంప్లీట్‌ చేయడంతో అతనే కెప్టెన్‌గా నిలుస్తాడు.

దీంతో తన భార్య కవితను తలుచుకొని ఉద్వేగానికి లోనవుతాడు. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటావ్‌.. లవ్‌ యూ కవిత అంటూ భార్యకు ‍ప్రేమ సందేశాన్ని పంపుతాడు. ఇక డేంజర్‌ జోన్‌లో ఉన్న వసంతికి ఎందుకో గానీ ఎలిమినేట్‌ అవుతాన్న భయం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇనయాతోనూ ఇదే విషయాన్ని చర్చించింది. మరోవైపు గీతూ కావాలని కేవలం కంటెంట్‌ కోసమే చేస్తున్నా అందరూ ఆమెకే సపోర్ట్‌ చేస్తున్నారంటూ ఫీల్‌ అవుతుంది.

ఇక ఎపిసోడ్‌లో ఎవరు ఎన్ని నిమిషాలు కనిపిస్తారన్నది ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని దానికి సంబంధించిన చెయిన్స్‌ ధరించాల్సి ఉంటుంది అని టాస్క్‌ నిర్వహించగా, అందరి కంటే ఎక్కువగా గీతూ 10నిమిషాల చైన్‌ను ధరిస్తుంది. రేవంత్‌ 7నిమిషాలు, ఫైమా 6నిమిషాలు, శ్రీహాన్‌, ఇనయాలకు 5నిమిషాల చైన్‌ ధరిస్తారు. ఇక చివరగా అందరికంటే తక్కువగా జీరో నిమిషాలు సంపాదించిన ఆరోహి, ఆర్జున్‌, కీర్తిలలో ఎవరో ఒకరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ ఆదేశిస్తాడు. దీంతో ముగ్గురూ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అర్జున్‌ను జైలుకు పంపుతారు. అయితే తనకు జీరో అన్న ట్యాగ్‌ రావడంపై కీర్తి భోరుమని ఏడ్చేస్తుంది. దీంతో శ్రీహాన్‌ ఆమెను ఓదారుస్తాడు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-09-2022
Sep 23, 2022, 10:41 IST
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ముగుస్తుంది. పోలీస్‌ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్‌-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల...
22-09-2022
Sep 22, 2022, 13:36 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్‌ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు...
22-09-2022
Sep 22, 2022, 09:24 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు...
21-09-2022
Sep 21, 2022, 15:15 IST
బిగ్‌బాస్‌ -6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట గేమ్‌ కొనసాగుతుంది. ఇందులో పోలీసులు, దొంగలుగా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే...
21-09-2022
Sep 21, 2022, 12:43 IST
సత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్‌ రెడ్డి...
21-09-2022
Sep 21, 2022, 10:50 IST
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట అనే టాస్కులో ఇనాయాకు శ్రీహాన్‌, రేవంత్‌లతో గొడవ అవుతుంది. మరోవైపు రూల్స్‌...
20-09-2022
Sep 20, 2022, 15:15 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ని నిర్వహించాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా కొంతమంది...
20-09-2022
Sep 20, 2022, 10:13 IST
బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్స్‌ రచ్చ ఓ రేంజ్‌లో జరిగింది. శ్రీహాన్‌ తప్పా మిగతా ఇంటిసభ్యులంతా ఒకరిపై ఒకరు గట్టిగానే కౌంటర్‌...
19-09-2022
Sep 19, 2022, 16:44 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో మూడోవారం నామినేషన్స్‌ హీట్‌ మొదలైంది. డబుల్‌ ఎలిమినేషన్‌తో జలక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి నామినేషన్స్‌లోనూ తాము చెప్పాలనుకున్న...
18-09-2022
Sep 18, 2022, 23:35 IST
బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి శనివారం అంతా గట్టిగా క్లాస్‌ పీకిన నాగార్జున..ఆదివారం మాత్రం వారితో చాలా సరదాగా గడిపాడు. సండే అంటే...
18-09-2022
Sep 18, 2022, 13:09 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం తమన్నా సందడి చేసింది. తమన్నా లేటెస్ట్‌ మూవీ బబ్లీ బౌన్సర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆదివారం...
18-09-2022
Sep 18, 2022, 09:25 IST
బిగ్‌బాస్‌ ఇంట్లో మొదటి వారం కూల్‌గా ఉండి కంటెస్టెంట్స్‌తో సరదాగా ఆటలు ఆడించిన హోస్ట్‌ నాగార్జున..రెండో వారం మాత్రం ఫుల్‌...
17-09-2022
Sep 17, 2022, 19:44 IST
బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం వీకెండ్‌ ఎపిసోడ్‌. తొలివారం వీకెండ్‌లో ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌తో సరదసరదాగా ఆటలు...
17-09-2022
Sep 17, 2022, 08:59 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో రెండోవారం ఇంటి కెప్టెన్‌ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్‌ కోసం సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి...
16-09-2022
Sep 16, 2022, 15:45 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్‌ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ...
16-09-2022
Sep 16, 2022, 09:04 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 గురువారం నాటి ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా సాగింది. హౌస్‌మేట్స్‌ తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది...
15-09-2022
Sep 15, 2022, 13:53 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండోవారం ఇంటి సభ్యులకు ఇచ్చిన సిసింద్రీ టాస్క్‌ పూర్తైంది. బేబీ బాగోగులు చూస్తూ సమయానుసారం బిగ్‌బాస్‌ ఇచ్చిన...
15-09-2022
Sep 15, 2022, 08:49 IST
సిసింద్రీ టాస్క్‌ ముగిసింది. మొదటిరోజు దూకుడుగా ఆడిన గీతూ రెండోరోజు మాత్రం బోల్తా పడింది. ఆమె చేసిన ప్లాన్‌ వర్కవుట్‌...
14-09-2022
Sep 14, 2022, 16:51 IST
రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్‌కి సిసింద్రి టాస్క్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో ఫైమా,...
14-09-2022
Sep 14, 2022, 11:42 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ దిగ్విజయంగా రన్‌ అవుతోంది. ఈ షో ఎంత సక్సెస్‌ అవుతుందో...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top