Top 5 Biggest Telugu Dubbed South Indian Suspense Thriller Movies in YouTube - Sakshi
Sakshi News home page

Suspense Thriller Movies In YouTube: బెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ ఇలా చూడండి !

Jan 19 2022 7:01 PM | Updated on Jan 19 2022 7:58 PM

Best Telugu Dubbed South Indian Suspense Thriller Movies In YouTube - Sakshi

కరోనా కల్లోలం ఇంకా తగ్గలేదు. మొన్నటివరకు రెస్ట్‌ తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పంజా విసురుతోంది మహామ్మారి. దీని ప్రభావం సినీ వర్గాలపై మళ్లీ పడింది. పండుగ వేళ సందడి చేద్దామనుకున్న పెద్ద సినిమాలకు, వాటిని వీక్షిద్దామనుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశే కలిగింది. ఇంకా కొవిడ్‌ కల్లోలం ఎక్కువైతే థియేటర్లు మూసే అవకాశం లేకపోలేదు. అయితే థియేటర్లు మూత పడితే సినీ అభిమానులకు, ఆడియెన్స్‌కు ఉండే ఏకైక మార్గం ఓటీటీలు. చిన్న, పెద్ద, పర భాష అంటూ తేడా లేకుండా చూసేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఓటీటీల్లో చూడాలంటే వాటిని కచ‍్చితంగా సబ్‌స్క్రైబ్‌ చేసుకోని తీరాలి. లేకుంటే చూడలేం. 

(చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్‌ వెబ్ సిరీస్‌ ఇవే..)

ఓటీటీలకు డబ్బు చెల్లించి చూడలేని సినీ వీక్షకుల కోసం ఎలాంటి ఖర్చు లేని దారి ఒకటి ఉంది. అదేంటంటే యూట్యూబ్‌. హా.. యూట్యూబే. అయితే యూట్యూబ్‌లో ఏ సినిమాలు ఉన్నాయి ఏంటీ అని మీకు తెలియకపోవచ్చు. అలాంటి వారికోసమే మా ఈ స్టోరీ. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను తెలుగులోనే చూసి ఎంజాయ్‌ చేయొచ్చు. ఈసారికి యూట్యూబ్‌లో లభించే సౌత్‌ ఇండియన్‌ తెలుగు డబ్బింగ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ మీకోసం. ఓ లుక్కేసీ ఆనదించండి మరి !
 
1. ఆక్రందన (తీవ్రం-మలయాళం)



2. రక్షకుడు (ధామ్ ధూమ్‌-తమిళం)



3. ఎన్‌హెచ్‌-4



4. పెన్సిల్



5. సంఘర్షణ



(చదవండి: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement