కమల్‌తో 'అన్బరివు' చిత్ర యూనిట్‌ | Sakshi
Sakshi News home page

Anbarivu Movie Unit In Bigg Boss: కమల్‌తో 'అన్బరివు' చిత్ర యూనిట్‌

Published Tue, Dec 21 2021 11:45 AM

Anbarivu Movie Unit In Tamil Bigg Boss Game Show - Sakshi

చెన్నై సినిమా: తమిళ బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో 'అన్బరివు' చిత్ర యూనిట్‌ సందడి చేసింది. హిప్‌ హాప్‌ ఆది హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై టీజీ. త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను బిగ్‌ బాస్‌ హౌస్‌లో కమల్‌ హాసన్‌ ఆవిష్కరించారు.  నిర్మాత టీజీ. త్యాగరాజన్, నటుడు హిప్‌ హాప్‌ ఆది, దర్శకు డు అశ్విన్‌ రామ్‌ పాల్గొన్నారు. 

 
Advertisement
 
Advertisement