బాగా నవ్వాలి – అల్లరి నరేష్‌ | Allari Naresh Launched By Sarvam Siddham Movie Trailer | Sakshi
Sakshi News home page

బాగా నవ్వాలి – అల్లరి నరేష్‌

Apr 13 2021 10:11 AM | Updated on Apr 13 2021 10:11 AM

Allari Naresh Launched By Sarvam Siddham Movie Trailer - Sakshi

గోవింద్‌ రాజ్, సంతోష్, సీహెచ్‌ సిద్ధేశ్వర్, మందార్, కిరణ్‌ మెడసాని, పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సర్వం సిద్ధం’. (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్‌ లైన్‌). అతిమళ్ల రాబిన్‌ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో అల్లరి నరేష్‌ విడుదల చేసి, ఈ సినిమా ట్యాగ్‌ లైన్‌ సినిమాలో ఉండబోయే కామెడీని సూచిస్తోందని, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత హాస్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవాలని అన్నారు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement