ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్‌

Oct 8 2026 6:59 AM | Updated on Oct 8 2026 6:59 AM

ప్రజావాణిలో ప్రత్యేక కౌంటర్‌

గతంలో దత్తత తీసుకునేందుకు కఠినతరమైన నిబంధనలు ఉండేవి. కానీ ప్రస్తుతం ప్రభు త్వమే చట్టబద్ధంగా అందించేందుకు మార్గం సులభతరం చేసింది. అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న కారా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దంపతుల ప్రస్తుత ఫొటో, వయసు, నివాస ధ్రువీకరణ పత్రంతో పాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవని వైద్యు లు జారీ చేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 6 వేలు, దత్తత పొందే సమయంలో రూ. 50,000 డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement