పోటెత్తిన నల్లపోచమ్మ ఆలయం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన నల్లపోచమ్మ ఆలయం

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ దేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి, ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి, వాహాన పూజలు జరిపించారు.

»

»

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement