ఏడెకరాల్లో సాగు | - | Sakshi
Sakshi News home page

ఏడెకరాల్లో సాగు

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

పంటకు వైరస్‌ సోకడంతో ఆశలన్నీ అడియాశలయ్యేలా ఉంది. ఆకు ముడతలు పడుతుంటే గుండె జారిపోతుంది. ఎవరు చెప్పితే ఆ మందులు వేస్తున్నా. అయినా ఫలితం లేకుండా ఉంది. చేతిలోని పైసలన్నీ మట్టిలో వేశాం. దేవుడు కరుణిస్తే చేసిన అప్పులు తీరుతాయి. లేదంటే అప్పులే శరణ్యం. – బజ్జూరి సతీశ్‌, చెన్నూర్‌, మిర్చి రైతు

పంట మార్పిడి అవసరం..

పంట మార్పిడితోనే వైరస్‌లను నియంత్రించవచ్చు. జెమిని వైరస్‌ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుంది. ఒక పంటకు సోకితే మరో పంటపై దాడి చేస్తుంది. ప్రతీ మిర్చి రైతు పంట చుట్టూ మొక్క, తెల్లజొన్న నాటాలి. ఎల్లో స్టిక్‌, ట్రెస్‌ ఏర్పాటు చేసుకొవాలి. వైరస్‌ నియంత్రణకు మంచిగా పని చేస్తాయి.

– కళ్యాణి, చెన్నూర్‌ క్లస్టర్‌ ఉద్యానవన అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement