మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో రెండు ఎస్టీపీ(సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం మంచిర్యాలలోని రాముని చెరువులోకి డ్రెయినేజీ నీరు వెళ్తున్న రెండు చోట్ల స్థలాలను గుర్తించాం. కేంద్రం ప్రభుత్వం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నూతనంగా ఎస్టీపీల నిర్మాణం చేపట్టే ప్రక్రియలో భాగంగా అమృత్ 2.0 కింద నిధులు కేటాయించినా టెండరు ప్రక్రియ పూర్తయితే పనులు చేపట్టే అవకాశం ఉంది.
– మధుకర్, ప్రజారోగ్య శాఖ ఇంజనీర్,
మంచిర్యాల


