రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాల మైదానంలో ఒలింపిక్స్‌ జెండాను ప్రభుత్వ విప్‌ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేశ్‌బీ గీతేతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 68 జట్లకు చెందిన 1,300 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, పీఈటీలు, పీడీలు పోటీల్లో పాల్గొంటున్నారు.

మంచిర్యాల జిల్లా క్రీడాకారులు

కుమురం భీం జిల్లా క్రీడాకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement