కాసిపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శుక్రవారం మండలంలో మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా త నిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, వి ద్యార్థులకు కల్పిస్తున్న వసతులు పరిశీలించా రు. బోధన తరగతుల నిర్వహణ, వసతుల గు రించి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. సోనాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని స మీక్షించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా ఉద్యానవన అధికారి అని త, తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎంపీడీవో స త్యనారాయణసింగ్, ఎంపీవో సబ్దర్‌అలీ, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, సర్పంచులున్నారు.


