రాత్రి ఇక్కడే బస | - | Sakshi
Sakshi News home page

రాత్రి ఇక్కడే బస

Mar 2 2026 8:22 AM | Updated on Mar 2 2026 8:22 AM

రాత్ర

రాత్రి ఇక్కడే బస

ఆదివాసీలు హోలీని భిన్నంగా జరుపుకుంటారు. కుడకల ఆచారం కొనసాగుతుంది. గ్రామ పటేల్‌కు వాటిని అందిస్తేనే ఆయన ఆ గ్రామంలో ఉన్నట్లు లేకుంటే లేనట్లే. కాముని దహనం తర్వాత అందరూ రాత్రంతా ఇక్కడే బస చేస్తారు. – ఆత్రం లక్ష్మణ్‌,

మోడి సర్పంచ్‌, ఆదివాసీ నాయకుడు

ఏళ్లగా ఆచారం

ఏళ్లుగా నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆదివాసీలు హోలీ పండుగను జరుపుకొంటారు. ప్రతి ఒక్కరూ ఈ ఆచారాలు పాటించాలి. ఈ పండుగలో పురుషులే ఉంటారు. మహిళలు అంతగా పాల్గొనరు. ఇది అన్ని పండగల్లో భిన్నమైంది.

– ఆత్రం బొజ్జిరావు, పటేల్‌ చౌపన్‌గూడ

రాత్రి ఇక్కడే బస 
1
1/1

రాత్రి ఇక్కడే బస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement