ఇలాంటి పోటీలు మాలో ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. ఆరోగ్యరమైన పోటీతత్వంతో మరింత నేర్చుకోవాలనే ఆసక్తి పెరగడానికి దోహదపడుతుంది. ఈ పోటీలు భవిష్యత్‌కు ఎంతో ఉపయోగంగా మారనుంది.
– హిమాన్షిక, 2ఏ, మౌంట్ బాసిల్
సంతోషంగా ఉంది
సాక్షి స్పెల్ బీ పరీక్షలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పరీక్ష ద్వారా కొత్త ఆంగ్ల పదా లను తెలుసుకునే అవకాశం లభించింది. పదా ల స్పెల్లింగ్‌పై అవగాహన పెరిగింది. ఇలాంటి పరీక్షలు తరచూ నిర్వహిస్తే మాలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది.
– మహాలక్ష్మి, 9 లోటస్, కేపీఎస్ పాఠశాల


