భక్తజన సందోహం– సాంస్కృతిక ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

భక్తజన సందోహం– సాంస్కృతిక ప్రదర్శన

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

అలంపూర్‌ క్షేత్రంలో శరన్న నవరాత్రి ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, ప్రముఖలు తరలి రావడంతో పరిసరాాలు జనసందోహంగా మారాయి. శ్రీజోగుళాంబ అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవడానికి క్యూలైన్‌లలో బారులు తీరారు. స్వామివారి ఆలంయలో అభిషేకాలు, అర్చనలు జరిపించారు. అమ్మవారి ఆలయంలో విశేష పూజలు, హోమాలు జరిపించారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికత సంతరించుకుంది. భక్తులకులకు తీర్థ ప్రసాదాలు, నిత్యాన్నన్నదానం సత్రంలో అన్నప్రసాందం అందజేశారు. సాంస్కృతిక ప్రద్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈఓ దీప్తి సాంస్కృతిక ప్రదర్శలు చేసిన కళాకారులకు జ్ఞాపికలు, ప్రశాంసా పత్రాలను అందజేశారు. అమ్మవారి ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement