దరఖాస్తు చేసుకోవచ్చు.. | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోవచ్చు..

Jun 25 2026 1:30 AM | Updated on Jun 25 2026 1:30 AM

టర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్‌ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్‌ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్‌ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్‌ ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్‌ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్‌ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం.

– హేమంత కేశవ్‌ పాటిల్‌, కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement