ప్రశ్నలు అర్థం చేసుకోవాలి..
శతక మధురిమ పాఠ్యాంశంలోని పద్యాలు, తాత్ప ర్యాలు చదువుకుంటే తప్పకుండా ఒక పద్యం వస్తుంది. పరీక్ష పత్రంలో ప్రశ్నలు అడిగే తీరు ను అర్థం చేసుకొని ముఖ్యాంశాలను జవాబులుగా మలుచుకొని రాయాలి. వ్యాకరణ అంశాల కు పాఠ్యాంశం వెను క ఉన్న సందులు, అలంకారాలు, చందస్సుపై దృష్టి పెట్టాలి. ఘన విభజన, ప్రత్యక్ష పరోక్ష కర్తరీ, కర్మణి వాక్యాలపై సాధన చేయాలి.
– రుద్రసముద్రం రాములు,
తెలుగు ఉపాధ్యాయుడు,
జెడ్పీ స్కూల్, బొమ్మనుపాడు
●


