మున్సిపల్‌ బరిలో ఆశావర్కర్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ బరిలో ఆశావర్కర్‌

Feb 7 2026 2:40 PM | Updated on Feb 7 2026 2:40 PM

మున్సిపల్‌ బరిలో  ఆశావర్కర్‌

మున్సిపల్‌ బరిలో ఆశావర్కర్‌

కొత్తకోట రూరల్‌: వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోని 5వ వార్డులో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థిగా ఆశావర్కర్‌ ముంత మంజుల ఎన్నికల బరిలో నిలిచారు. స్థానికంగా ప్రజలకు సుపరిచితురాలైన మంజుల.. ఆరోగ్య సేవల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆమె భర్త రామకృష్ణ బీఆర్‌ఎస్‌లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ వార్డు ప్రజలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ వార్డు బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయన పోటీలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ నిర్ణయంతో ఆయన భార్య ముంత మంజులను రంగంలోకి దించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement