
1957లో నాగర్‌కర్నూల్ ద్విసభ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి మహేంద్రనాథ్ తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 1962లో నాగర్‌కర్నూల్ నుంచి గెలిచిన ఆయన.. అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గంగా మారిన తర్వాత 1967, 1972లో అక్కడి నుంచి పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1983, 1985లో విజయం సాధించారు. ఎన్‌టీఆర్ మంత్రి వర్గంలో ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
ఎమ్మెల్యేగా..
1962, 1967, 1972, 1983, 1985