వానరాలతో ప్రయాణికుల ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

వానరాలతో ప్రయాణికుల ఇక్కట్లు

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఒకటి, రెండో నంబర్‌ ప్లాట్‌ ఫారాలపై నిత్యం వానరాలు గుంపులుగా సంచరిస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రైళ్లు వచ్చి వెళ్లిన సందర్భాల్లోనే కాకుండా ఖాళీ సమయాల్లో కూడా వానరాలు దాడి చేస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల చేతుల్లో ఏమైనా తినుబండారాలు, ఇతర పదార్థాలు ఉంటే ఎగబడి గుంజుకుని వెళ్తున్నాయి. కాగా, రైల్వే శాఖ అధికారులు స్పందించి కోతుల సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement