తక్కువ మెరిట్‌ ఉన్న వారికి ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

తక్కువ మెరిట్‌ ఉన్న వారికి ఉద్యోగం

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

నా కంటే తక్కువగా మెరిట్‌ ఉన్న అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులు ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుకు అర్హత ఉందని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని 2025 సెప్టంబర్‌ 9న సమాచారం ఇచ్చారు. ఎండీఎస్‌సీలో నా హల్‌టికెట్‌ 033915, ర్యాంకు 12,004, నాకు 54.4 మార్కులు వచ్చాయి. దివ్యాంగుల కోటా కింద 7 శాతం ఉద్యోగాలును భర్తీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. వీటన్నీంటి తుంగలో తొక్కి 47.72 మార్కులు ఉన్న అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు సెలెక్ట్‌ చేశారు. నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లాను.

– జెట్టప్పగారి వీరేష్‌, కమ్మరచేడు, ఆలూరు

దగా డీఎస్సీ

Advertisement
 
Advertisement
Advertisement