ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా

May 13 2025 12:20 AM | Updated on May 13 2025 12:20 AM

ఉద్యో

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే

గడువులోగా

అర్జీలకు పరిష్కారం

కర్నూలు(సెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌తో పాటు డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రీఓపెన్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్‌లకు సంబంధించి కర్నూలు ఆర్‌డీఓ దగ్గర 23, ఆదోని సబ్‌ కలెక్టర్‌ దగ్గర 23, పత్తికొండ ఆర్‌డీఓ దగ్గర 7, సర్వే ఏడీ దగ్గర 2 వ్యవసాయ, డీఆర్‌డీఏ, డ్వామా పీడీల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని గడువులోపు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించాలన్నారు. జిల్లాకు 25 వేల సీసీఆర్‌సీ కార్డులను ఇప్పించేలా లక్ష్యం నిర్దేశించారన్నారు.హౌసింగ్‌ పీడీ చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రూ.16,58,300లకు కొనుగోలు చేశారు. ఇందులో

ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ లోన్‌ రూ.9,94,980 కాగా, ట్రైకార్‌ సబ్సిడీ రూ.5,80,405లుగా నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుని వాటా రూ.82,915 చెల్లించిన వారికి వాహనాలు కేటాయించారు.

రూ.10.60 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ లోన్‌ రూ.6.36 లక్షలు, సబ్సిడీ రూ.3.71 లక్షలు కాగా.. లబ్ధిదారుని వాటా రూ.53 వేలు చెల్లించిన వారికి బొలెరో వాహనాలను అందించారు.

ఇన్నోవా కారు

రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో లోన్‌ రూ.6 లక్షలు కాగా, సబ్సిడీ రూ.3.50 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి ట్రాక్టర్లు మంజూరైంది.

ఇన్నోవా కారు

రెడిమేడ్‌ గార్మెంట్‌ యూనిట్‌

యూనిట్‌ ఏర్పాటుకు రూ.10 లక్షలను మంజూరు చేశారు. ఇందులో లోన్‌ 8.50 లక్షలు, సబ్సిడీ రూ.లక్ష. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి రుణం మంజూరు చేశారు.

ఫైల్‌పై ఆరా తీస్తున్నాం

ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ రుణాలకు సంబంధించిన ఫైల్‌ కనిపించకుండా పోయిన విషయంపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా కావాలని ఫైల్‌ను మాయం చేశారా? లేక కార్యాలయంలోనే ఎక్కడైనా మిస్‌ అయ్యిందా? అనే కోణంలో విచారణ చేయిస్తున్నాం. అప్పట్లో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఫైల్‌ను తమ ప్లేస్‌లోకి వచ్చిన వారికి అప్పగించారా, లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ఫైల్‌ కనిపించకుండా పోవడం వల్ల ఈ పథకం కింద తీసుకున్న రుణాల రికవరీ కష్టతరమవుతోంది. – కె.తులసీదేవి,

జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారిణి

గిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్‌ గల్లంతు

2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు

ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు

కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు

ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు

రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం

షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్‌

బొలెరో వాహనం

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే1
1/3

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే2
2/3

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే3
3/3

ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement