న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2026
రైతులను భయపెడుతున్న తుపాను
7
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను మంగళ వారం దర్శించుకున్నారు. ఆలయ డీఈవో కిషోర్‌కుమార్ అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.
ఇబ్రహీంపట్నం: ఎరువుల పంపిణీ నూతన విధానం మంగళవారం నుంచి అమలులోకి రావ డంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ సమూన్ జిలానీ ఇబ్రహీంపట్నంలో పరిశీలించారు.
మొగల్రాజపురం: ఆసియా చాపియన్‌షిప్‌లో మోడరన్ పెంటాథ్లాన్‌లో రెండు రజత పతకాలు సాధించిన తుమ్మల నర్మదను ఎన్టీఆర్ డీఎస్‌డీఓ కె.కోటేశ్వరరావు సత్కరించారు.


