గతంలో కూడా ఇలాగే.. | - | Sakshi
Sakshi News home page

గతంలో కూడా ఇలాగే..

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

గతంలో కూడా ఇలాగే..

2014 – 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఇలాగే ఆర్టీసీకి నష్టం వాటిల్లే చర్యలు చేపట్టారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ ప్రజలను ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లేవారు. ప్రచార ఆర్భాటాల కోసం జనాలను రాష్ట్రం నలుమూలల నుంచి బలవంతంగా జనాలను పోలవరం తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. తద్వారా ఆర్టీసీకి డీజిల్‌ ఖర్చు ఖర్చు మినహా ఒనగూరిన ప్రయోజనం శూన్య మన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు తన ప్రచార ఆర్భాటాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుండడంతో అటు ప్రజలకు, ఇటు వ్యవస్థలపై అధిక భారం తప్పడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement