ఈ విధానం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఈ విధానం సరికాదు

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

ఎకరానికి ఎంత ఎరువు ఇస్తారో దానిని కార్డుపై రాసి ఇవ్వాలి. ఓటీపీలు చెప్పిన తరువాత దానిని ఆన్‌లైన్‌ చేసుకుంటే సరిపోతుంది. ఓటీపీలు వీఏఏ వద్ద ఒక సారి, సొసైటీలు వద్ద లేదా ఎరువుల దుకాణం వద్ద మరోకసారి చెప్పాల్సి వస్తోంది. సర్వర్‌ స్లోగా ఉందని ఒకసారి, పనిచేయడం లేదని మరొక సారి చెబుతుండటంతో వారం రజులు నుంచి రైతులు యూరియా కోసం తిరగాల్సిన దుస్థితి ఏర్పడు తోంది. ఈ విధానం కరెక్ట్‌ కాదు.

– వన్నెంరెడ్డి మహాంకాళరావు,

రైతు, పెడన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement