యాప్‌తో చాలా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

యాప్‌తో చాలా కష్టాలు

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

పైలెట్‌ ప్రాజెక్టు అంటున్నారు. బాగానే ఉంది. కానీ రైతులు రోజులు తరబడి రావాలంటే చాలా కష్టం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ఓటీపీలు రెండు సార్లు చెప్పాల్సి వస్తోంది. ఉద్యోగులు విధుల్లో ఉంటారు. వారి పొలం కౌలుకు తీసుకుని చేస్తుంటే వారు ఓటీపీలు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. అమెరికాలో ఉంటున్న వారిని రాత్రి సమయంలో నిద్రలేపి ఓటీపీలు అడగాల్సి వస్తోంది. యాప్‌లో ఎరువులు తీసుకోవాలంటే చాలా కష్టాలు ఎదురవుతున్నాయి.

– జోగి కృష్ణబాబు,

మడక, పెడన మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement