భీమ్‌ వర్ధంతికి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

భీమ్‌ వర్ధంతికి ఆహ్వానం

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

కెరమెరి: ఈ నెల 26న మండలంలోని జోడేఘాట్‌లో నిర్వహించనున్న కుమురం భీమ్‌ వర్ధంతికి డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులను భీమ్‌ వర్ధంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఆ హ్వానించారు. ఈ మేరకు శనివారం హైదరా బాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రా ష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, సీతక్క ను వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి ఆ హ్వానపత్రిక అందజేసి వర్ధంతికి రావాలని కో రారు. భట్టిని కలిసినవారిలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, భీమ్‌ మనుమడు ఆత్రం సోనేరావు, ఆలయ కమిటీ సభ్యులు పెందోర్‌ రా జేశ్వర్‌, కోట్నాక జంగు, ఆత్రం ఆనంద్‌రావు, నాగోరావు, మనోహర్‌, చందన్‌శావ్‌, జగన్నాథ్‌రావు, మూట ఎల్లయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement