I
నిబంధనలు బేఖాతరు..!
కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు, వ్యాపారులు నిబంధనలు పాటించడంలేదు. చెత్తను రోడ్డుపైనే వేస్తున్నారు.
గంగమ్మ చెంతకు ఆభరణాలు
అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర
శనివారం ఘనంగా ప్రారంభమైంది. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆభరణాలను మూటగట్టారు.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. వాతావరణం చల్ల బడుతుంది.
ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2026


