I
వెదురుసాగు..లాభాలు బాగు
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వెదురుసాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 60 చొప్పున మొక్కలు అందిస్తున్నారు. IIIలోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
అక్షర శ్రీకారానికి వేళాయె
బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నేడు మూలా నక్షత్ర పూజలు జరగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. IIలోu
శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026


