ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని రాయిసెంటర్‌లో శుక్రవారం ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని పీవీటీజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీంరావ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఆత్రం తిరుపతి, గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మణ్, ప్రధాన కా ర్యదర్శిగా బారిక్‌రావ్‌ను ఎన్నుకోగా, కార్యని ర్వాహక అధ్యక్షులుగా అన్నిగ, నాగోరావ్, ఉపాధ్యక్షులుగా భీంరావ్, మడావి రాజు, బొజ్జిరావ్, కుంరం లింగు, కార్యదర్శులుగా రాజు, మడావి భీంరావ్, సిడాం భీంరావ్, ఎడ్ల కొండు, సంయుక్త కార్యదర్శులుగా ఆత్రం చిన్ను, భీంరావ్, కోశాధికారిగా మడా వి ముత్తు, సాంస్కృతిక కార్యదర్శులుగా సి డాం భీంరావ్, సోము, మధుకర్, లేకం భీంరావ్, ప్రచార కార్యదర్శులుగా మోతీరాం, భు జంగ్‌రావ్, సలహాదారులుగా రాజు, భుజంగ్‌రావ్, శేషురావ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు.


