7
చినుకు పడితే కరెంట్ కట్!
తిర్యాణి మండలంలో చిన్న గాలివానకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. నిత్యం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 9లోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురుస్తుంది.
వీడని ‘అన్న’బంధం!
బాసర వద్ద పుణ్యస్నానమాచరించేందుకు గోదావరి నదిలోకి దిగిన ముగ్గురు అన్నదమ్ములు నీట మునిగి మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యుల రోదన్నలు మిన్నంటాయి.
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026


