7
మూతపడిన ‘గురుకులం’
సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఏడాదిగా మూతపడి ఉంది. ఇప్పటివరకు భవనాలకు మరమ్మతులు చేపట్టలేదు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. వేడి గాలులు వీస్తాయి. ఉదయం నుంచే వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది.
వేసవికాలం.. చర్మం పైలం
తీవ్రమైన ఎండలతో ఎంతోమంది చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. వేడి, ఉక్కపోత పరిస్థితులు సన్ బర్న్, ర్యాష్ వంటి సమస్యలకు దారి తీస్తున్నాయి. 8లోu


