కుమురం భీం | - | Sakshi
Sakshi News home page

కుమురం భీం

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

వాతావరణం

7

వీవోఏల సమస్యలు పరిష్కరించాలి

వీవోఏల సమ్మె కొనసాగుతోంది. కౌటాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కెరమెరిలో మాజీ వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం వారికి మద్దతు తెలిపారు. 9లోu

వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి తీవ్రత కాస్త తగ్గుతుంది.

మొక్కలకు ముప్పు

ఎవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలకు రక్షణ లేకుండా పోతోంది. రైతులు పొలంగట్టుపై ఉన్న చెత్తను కాల్చే క్రమంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు కాలిపోతున్నాయి.

మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement