చాతి నొప్పితో విద్యార్థిని అవస్థలు | Chest Pain in 9th class student | Sakshi
Sakshi News home page

చాతి నొప్పితో విద్యార్థిని అవస్థలు

Mar 22 2023 12:42 AM | Updated on Mar 22 2023 1:20 PM

Chest Pain in 9th class student - Sakshi

తీవ్ర చాతి నొప్పితో బాధపడుతూ ఓ గిరిజన విద్యార్థిని నానా అవస్థలు

కొమరం భీమ్: తీవ్ర చాతి నొప్పితో బాధపడుతూ ఓ గిరిజన విద్యార్థిని నానా అవస్థలు ఎదుర్కొన్న సంఘటన మంగళవారం తిర్యాణి మండలంలో చో టు చేసుకుంది. విద్యార్థులు, గిన్నెధరి వైద్యురాలు ఆయేషా తెలిపిన వివరాల ప్రకారం.. గిన్నెధరి ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుప్రియ అనే విద్యార్థిని మంగళవారం చాతి నొప్పితో విలవిలలాడింది. తోటి విద్యార్థినులు గమనించి సుప్రియను వెంటనే తిర్యాణి ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థిని నొప్పితో బాధపడుతున్నా ఉపాధ్యాయులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement