
చిక్కుముడులు విప్పుతూ...
భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై కసరత్తు
● 25,408 అర్జీలపై ఇప్పటికే నోటీసుల జారీ ● మిగతా వాటి పరిశీలనపై యంత్రాంగం దృష్టి ● ఈ నెలాఖరు నాటికి మార్పులు, చేర్పులు పూర్తి
భూ సమస్యల చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లాలో అందిన 75,004 దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోంది. ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలనేది లక్ష్యమైనా.. సమస్యలు ఎక్కువగా ఉండడం, సిబ్బంది కొరత కారణంగా ఈ నెలాఖరు వరకు దరఖాస్తులకు మోక్షం కలిగే అవకాశం కనిపిస్తోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన దరఖాస్తులు

చిక్కుముడులు విప్పుతూ...

చిక్కుముడులు విప్పుతూ...