మహిళల కోసం రూ.12 లక్షల బస్సు | KSRTC Converts Bus Into Toilet For Women | Sakshi
Sakshi News home page

ఈ బస్సు మహిళా మిత్ర

Aug 28 2020 8:21 AM | Updated on Aug 28 2020 9:14 AM

KSRTC Converts Bus Into Toilet For Women - Sakshi

బెంగళూరు : కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఓ బస్సును అన్ని సదుపాయాలతో మహిళల టాయ్‌లెట్‌గా రూపొందించారు. అంతేకాదు ఇందులో శిశువులకు పాలిచ్చే గది, శానిటరి న్యాప్కిన్‌ వెండింగ్‌ మిషన్, బిడ్డ డైపర్‌ మార్చే స్థలం, సోలార్‌ దీపాలతో బహుళ ప్రయోజన బస్సుగా మార్చారు. ఇందుకు రూ.12 లక్షలు వ్యయమైంది. గురువారం డీసీఎం లక్ష్మణ సవది ప్రారంభించారు. బస్సును నగరంలో రద్దీ కూడళ్లలో మహిళల కోసం నిలిపి ఉంచుతారు.


   

Advertisement
 
Advertisement
Advertisement