కలెక్టరమ్మా.. కరుణించరూ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరమ్మా.. కరుణించరూ

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

● ప్రజావాణిలో బాధితుల గోడు

కరీంనగర్‌ అర్బన్‌: ఏళ్ల తరబడి సమస్యల పరిష్కారం కోసం తిరుగుతున్నాం.. ఆశగా రావడం నిరాశగా వెనుదిరగడం తప్పా ప్రయోజనం శూన్యం. మీరైనా సమస్యలపై దృష్టిపెట్టరూ..అంటూ అర్జీదారులు కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల అర్జీలు రాగా కలెక్టర్‌ చిత్రామిశ్రా ప్రతీ అర్జీని నిఽశితంగా పరిశీలించారు. మొత్తం 287 అర్జీలు వచ్చాయని ఏవో తెలిపారు. అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ, డీఆర్వో స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement