కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

గరిష్టం/కనిష్టం 29.0/26.0 మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 పవర్‌ కట్‌ ప్రాంతాలు క్వింటాల్‌ పత్తి రూ.8,800

గరిష్టం/కనిష్టం
29.0/26.0
మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

కొత్తపల్లి: మంగళవారం ఉదయం 10 నుంచి 11గంటల వరకు 11కేవీ ఐబీ ఫీడర్‌ పరిధిలోని ఐబీ చౌర స్తా, సర్కస్‌ మైదానం ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

జమ్మికుంట: మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి రూ.8,800 పలికింది. సోమవారం 2,038 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్‌ ధర రూ.8,600, కనిష్ట ధర రూ.8,300కు వ్యాపారులు కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement