గరిష్టం/కనిష్టం
34.0/26.0
7
పాల ఉత్పత్తి పెంచే ఆవులు
రైతులు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ వై పు అడుగులు వేస్తున్నారు. డెయిరీఫారాలకు బ్యాంకులు రుణాలు ఇస్తుండడంతో చదువుకు న్న యువ రైతులు ముందుకొస్తున్నారు. 8లోu
సోమవారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2026
నృసింహునికి మొక్కులు
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.


