కెప్టెన్‌ నేనే.. | - | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ నేనే..

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

1975–76లో ఆంధ్రప్రదేశ్‌ టీంకు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఢిల్లీలో పోటీలు జరిగితే మా టీం సిల్వర్‌ మెడల్‌ సంపాదించింది. 1977లో మహారాష్ట్రలోని అకోలాలో ఆల్‌ ఇండియా యూనివర్సిటీ పోటీలు, 1978లో మధ్యప్రదేశ్‌లో సీనియర్‌ నేషనల్స్‌లో కరీంనగర్‌ జిల్లా నుంచి నేనొక్కడినే ఆడాను.

– కొమ్మనబోయిన మల్లయ్య అలియాస్‌ కబడ్డీ మల్లయ్య, శాబాష్‌పల్లి, వేములవాడ

మా నుంచే మొదలైంది

1975 నుంచి కబడ్డీ ఆడుతున్నా. కబడ్డీ మల్లయ్య సార్‌ మాకు కోచింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఆడాను. ఖమ్మం జిల్లాలో స్టేట్‌ లెవల్‌ టోర్నమెంట్‌ ఆడాను. శాంతినగర్‌ టీం అంటేనే గ్రామీణ ప్రజలు ఆసక్తిగా మా ఆటను చూసేవారు. మా నుంచే చైన్‌ సిస్టమ్‌ మొదలైంది.

– సల్మాన్‌రెడ్డి, నాంపల్లి, వేములవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement