గరిష్టం/కనిష్టం
34.0/26.0
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
సహస్ర దీపారాధన
విద్యానగర్(కరీంనగర్): నగునూర్ దుర్గాభవానీ ఆలయంలో సంపూర్ణ ఫలపంచామృత అభిషే కం నిర్వహించారు. అమ్మవారికి పల్లకీ, ఉయ్యాలసేవ, సహస్ర దీపారాధన నిర్వహించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి:శనివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 11కేవీ క్రిస్టియన్ కాలనీ ఫీడర్ పరిధిలోని మెడికవర్‌వెనక, సవరన్ స్ట్రీట్, రెడ్డిరెసిడెన్సీ ప్రాంతాల్లో వి ద్యుత్ ఉండదని ఏడీఈ పి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


