కొత్త అనుభవాలు | - | Sakshi
Sakshi News home page

కొత్త అనుభవాలు

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

కొత్త అనుభవాలు బాలికల సమగ్రాభివృద్ధే లక్ష్యం ఆలోచనలకు ప్రోత్సాహం

ఊళ్లనుంచి చి వచ్చిన విద్యార్థినులతో కలిసి ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. యోగా, క్రీడలు, పాటలు, నృత్యాలు నేర్చుకుంటున్నం. ప్రతీరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. సంతోషంగా ఉంది.

– సహస్ర, నర్రాశాలపల్లె

బాలికలు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఎన్టీపీసీ శిక్షణ ఇస్తోంది. గ్రామీణ విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇది దోహదపడుతుంది.

– చందన్‌కుమార్‌ సామంత, ఈడీ, ఎన్టీపీసీ

బాలికలకు పాఠ్యాంశాలతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, యోగా, కంప్యూటర్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం. తద్వారా బాలికల్లో కొత్త ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు ఏర్పడుతున్నాయి. – సాగర్‌ రంజన్‌ సాహూ, ఏజీఎం(హెచ్‌ఆర్‌), ఎన్టీపీసీ

Advertisement
 
Advertisement
Advertisement