26న బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

26న బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Mar 11 2026 7:35 AM | Updated on Mar 11 2026 7:35 AM

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ 2026– 27 ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి, సీనియర్‌ న్యాయవాది ఎం.రామకృష్ణ చారి మంగళవారం విడుదల చేశారు. ఈనెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుందన్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను 17న ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు 26న ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి, అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. గెలిచినవారు ఏప్రిల్‌ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని వివరించారు. 1,080 మంది ఓటుహక్కు ను వినియోగించుకోనున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement