బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
I
కొత్తపల్లి: బుధవారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, శివనగర్, టెలిఫోన్ క్వార్టర్స్, ప్రగతినగర్, గ్రీన్‌హౌజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,450 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 117 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,900కు వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోస్తుంది. గాలిలో తేమశాతం అధికంగా ఉంటుంది.


