ఒలింపిక్‌ కలలకు పునాది.. | - | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ కలలకు పునాది..

Mar 3 2026 7:30 AM | Updated on Mar 3 2026 7:30 AM

ఒలింపిక్‌ కలలకు పునాది.. కోచ్‌లకు కృతజ్ఞతలు

సీఎం కప్‌ వంటి పోటీలు ఒలింపిక్‌ కలలకు పునాది వేస్తాయి. గ్రామీణ స్థాయి నుంచి ఒలింపిక్‌ లక్ష్యాల దిశగా క్రీడాకారులను ముందుకు నడిపించే గొప్ప వేదిక. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రీడాకారుల ప్రతిభ రాష్ట్రస్థాయిలో మెరవడం అభినందనీయం.

– గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి

వుషు క్రీడలో రజత పతకం సాధించా. త్రుటిలో బంగారు పతకం చేజారింది. పోయినసారి కూడా పాల్గొన్నా. కాని పతకం సాధించలేదు. ఈసారి సిల్వర్‌ సాధించా. వచ్చే సీఎం కప్‌లో గోల్డ్‌ కొడతా. పతకం సాధించేలా తీర్చిదిద్దిన కోచ్‌లకు కృతజ్ఞతలు.

– ప్రణయ్‌, రజత పతక విజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement