కరీంనగర్
బుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
7
కొత్తపల్లి: నేడు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలోని మెయిన్‌రోడ్ కమాన్, గణేశ్‌నగర్, కిషోర్ ఆటోస్టోర్, విశాల్ మార్ట్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,550పలికింది. మార్కెట్ కు 293 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


