కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Dec 30 2025 9:40 AM | Updated on Dec 30 2025 9:40 AM

కరీంన

కరీంనగర్‌

మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పవర్‌కట్‌ ప్రాంతాలు వాతావరణం జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. చలిగాలులు వీస్తాయి. మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.

మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

7

క్వింటాల్‌ పత్తి రూ.7,450

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌ పత్తి రూ. 7,450 పలికింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనులు కొనసాగుతున్నందున మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శ్రీరాంనగర్‌ ఫీడర్‌ పరిధిలో కరెంట్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్‌–2 ఏడీఈ లావణ్య తెలిపారు.

కరీంనగర్‌1
1/3

కరీంనగర్‌

కరీంనగర్‌2
2/3

కరీంనగర్‌

కరీంనగర్‌3
3/3

కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement