
మార్పురాదు.. కల్తీ ఆగదు
తనిఖీలు చేస్తున్నా.. జరిమానా విధిస్తున్నా జాన్తానై ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం ఫుడ్‌సేఫ్టీ విభాగంలో సిబ్బంది కొరత పోస్టులు పెంచితేనే దందాకు కళ్లెం రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు నంబర్ 91001 05795
2024 మే 26న నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ విభాగం ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించగా అంతటా కల్తీ, కాలం చెల్లిన మాంసం, హానికర సింతటిక్ ఫుడ్ కలర్స్ గుర్తించారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
2025 ఆగస్టు 12న ఫుడ్‌సేఫ్టీ అధికారులు నగరంలోని కమాన్ చౌరస్తాలో ఉన్న మోర్ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన వస్తువులను గుర్తించి పారబోయించారు.
జిల్లా జనాభా : 10,43,087
కరీంనగర్ నగర జనాభా : 4.30లక్షలు
జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు : సుమారు 2,500
నూనె విక్రయ కేంద్రాలు : 1,800
సూపర్ మార్కెట్లు : 320
బేకరీలు, స్వీట్ దుకాణాలు : 1,020
టిఫిన్ సెంటర్లు : 2,100
మసాలాల దుకాణాలు : 600
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు : 450
పండ్ల దుకాణాలు : 1,500
చిరుతిళ్ల తయారీ కేంద్రాలు : 54

మార్పురాదు.. కల్తీ ఆగదు

మార్పురాదు.. కల్తీ ఆగదు

మార్పురాదు.. కల్తీ ఆగదు